మామునూరు ఎయిర్ పోర్ట్ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వరంగల్, బతుకమ్మ: వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మామునూరు ఎయిర్ పోర్ట్ కు అనుమతి ని మంజూరీ చేస్తూ కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి  అమిత్ కుమార్ జా, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ కు లేఖ ద్వారా తెలియజేశారు. మామునూర్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసి, తిరిగి కార్యకలాపాలు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విమానాశ్రయాల ప్రాధికార సంస్థ (Airport Authority of India) అభ్యర్థనకు...