అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వెబ్ న్యూస్, బతుకమ్మ : రాష్ట్ర విభజన చట్టం అపరిష్కృత అంశాలపై కేంద్రం దృష్టి సారించింది. అమరావతి- హైదరాబాద్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డీపీఆర్ రూపకల్పనకు చర్యలు ప్రారంభించాలని హోంశాఖను ఆదేశించింది. త్వరలో అమరావతి రింగ్ రోడ్డు ప్రక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు తెలంగాణలో ఆర్ ఆర్ ఆర్ ఉత్తర భాగానికి అనుమతుల ప్రక్రియ ప్రారంభమైంది.