యూరియా సరఫరాలో కేంద్రం విఫలం

యూరియా విషయమై కేంద్రంపై ఒత్తడి తేవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం పోడు భూములకు పట్టాలను వెంటనే ఇవ్వాలి ఏఐపీకెఎంఎస్ జిల్లా అధ్యక్షులు ఎస్.సురేష్   భీమ్ గల్, బతుకమ్మ : రాష్ట్రం లో రైతులకు యూరియా సరఫరా చేయడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమయిందని అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్. సురేష్ ఆరోపించారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం జిల్లా కమిటీ పిలుపు మేరకు శనివారం స్థానిక మండల కమిటీ కార్యవర్గంతో కలిసి ఈ నెల 22న నిర్వహించతలపెట్టిన...