శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి

విభాగ్ ప్రచారక్ నర్ర శివకుమార్   బతుకమ్మ, కోటగిరి : ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించే విధంగా కృషి చేయాలనీ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్ర శివ కుమార్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కోటగిరి ప్రఖండ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయదశమి నాటికి    ఆర్ఎస్ఎస్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా  శతాబ్ది ఉత్సవాలను  ఘనంగా నిర్వహించే విధంగా ప్రతి స్వయం సేవకులు కృషిచేసి...