బాన్సువాడలో కొనసాగుతున్న జనగణన

  . . . 33 రకాల వివరాలు సేకరిస్తున్న అధికారులు   బాన్సువాడ, బతుకమ్మ :   బాన్సువాడ నియోజకవర్గం వ్యాప్తంగా జనగణన పక్కాగా కొనసాగుతోంది. అధికారుల నేతృత్వంలో సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుటుంబాల వివరాల సేకరిస్తున్నారు. గృహజాబితా సేకరణలో ప్రతి ఇంటి నిర్మాణ స్వభావం, కుటుంబీకుల వివరాలు, తాగునీరు, విద్యుత్, శౌచాలయాలు సహా మొత్తం 33 రకాల వివరాలను ఎన్యూమరేటర్లు ‘హెచ్‌ఎల్పీసీ’ మొబైల్ యాప్లో నమోదు చేస్తున్నారు. ఆయా వీధుల్లో ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, రహదారులు, ప్రధాన స్థలాలను కూడా...