రేపటి నుండి జన గణన స్వీయ నమోదు ప్రక్రియ

  నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :   జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు,  విద్యావంతులు, ప్రజలు అందరూ జన గణన స్వీయ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జన గణన స్వీయ నమోదు కోసం ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఎవరికి వారు జన గణన స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం జన గణన – 2027 ప్రక్రియను రెండు దశలలో...