జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుంది

  . . . తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ్ చక్రవర్తి   డిచ్ పల్లి, బతుకమ్మ :   సంక్షేమ పథకాలు, సరైన విధానాలు రూపొందించడంలో జనగణన డేటా కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ విశ్వ విద్యాలయ వైస్ ప్రిన్సిపాల్ డా.లక్ష్మణ్ చక్రవర్తి అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం, ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్‌లో నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) ఆధ్వర్యంలో మంగళవారం “నో యువర్ నేషన్ : అవేర్ నెస్ ఆన్ సెన్సస్ 2026” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు....