దుబాయ్ లో మాన్య శ్రీ కాన్సీరాం జయంతి వేడుకలు
బతుకమ్మ,వెబ్ న్యూస్ : భారతదేశ రాజకీయాల్లో చరిత్ర మైలురాయిగా నిలిచిన బహుజన వర్గాల రాజకీయ నాయకుడు మాన్య శ్రీ కాన్సీరాం 91 వ జయంతి వేడుకల కార్యక్రమాన్ని ఆదివారం సాయంత్రం దుబాయ్ అల్ కోస్ లో ధర్మ సమాజ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం డి.ఎస్.పి నాయకులు మాట్లాడుతూ "భారతదేశ రాజకీయాల్లో చరిత్ర మైలురాయిగా నిలిచిన బహుజన రాజకీయ యోధుడు, అణగారిన వర్గాలను అధికార సింహాసనంపై నిలిపిన గొప్ప నాయకుడు మాన్య శ్రీ...