శ్రీ సమర్థ రామ్ దాస్ స్వామి జయంతి వేడుకలు
రుద్రూర్, బతుకమ్మ : పతంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం రుద్రూర్ మండల కేంద్రంలోని పతంజలి యోగ భవనంలో శ్రీ సమర్థ రామదాసు స్వామి 418 వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ మాట్లాడుతూ.. ఈయన చత్రపతి శివాజీ యొక్క గురువుని, అదేవిధంగా రామభక్తుడు, హనుమాన్ భక్తుడు కావడం ద్వారా ఈయనకు సమర్థ రామదాసు స్వామి అని పిలుస్తారన్నారు. ఈయన మహారాష్ట్రలోని 1608 జామ్ గ్రామం ,జాల్నా జిల్లాలో...