పీసీసీ చీఫ్ గా మహేష్ గౌడ్ రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా సంబరాలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   రాష్ట్ర పీసీసీ అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ రెండు సంవత్సరాలు పదవిని పూర్తి చేసుకున్న సందర్బంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాట్ పల్లి నగేష్ రెడ్డి , నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఊర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ చైర్మన్ కవిత రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యులు...