రియాజ్ ఎన్ కౌంటర్ నేపథ్యంలో సంబరాలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ కానిస్టేబుల్ ను హతమార్చి తప్పించుకు తిరుగుతున్న రియాజ్ చివరకు పోలీస్ కాల్పుల్లో హతమవ్వడంతో సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక మూడవ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతానికి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ఈనెల 17న పాత నేరస్తుడు రియాజ్ ను పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా అతడు కత్తితో పొడిచి హత్య చేసి పరారైన విషయం తెలిసిందే. అనాడు మరో ఇద్దరు సిసిఎస్ ఎస్ఐలు కూడా రియాజ్ గాయపరిచాడు. ఈ నేపథ్యంలో రియాజ్ ను...