లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యేకు వేడుకలు
డబుల్ బెడ్ రూమ్ బాధితుడు జెగ్గ గంగాదాసు ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలోని ఇందల్వాయి గ్రామంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు ఇల్లు పట్టాలు లేక ఆందోళనకు గురవుతున్నారు.దీంతో డబుల్ బెడ్ రూమ్ బాధితుడు జెగ్గ గంగాదాసు మాట్లాడుతూ తమకు ప్రభుత్వ పరంగా ఇళ్ల పట్టాలి ఇచ్చి ఇంటింటికి కరెంటు మీటర్ బాక్సులు,అదనంగా మరో రెండు బోర్లను వేసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.అలాగే డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.గత బీఆర్ఎస్...