ఘనంగా పిఆర్ టియు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : ఉపాధ్యాయులకు భవిష్యత్తులో కూడా అండగా ఉండే సంఘం ఒక్క  పిఆర్ టియు టిఎస్ మాత్రమే అని, రాబోయో ఉపాధ్యయ శాసన మండలి ఎన్నికల్లో వంగ మహేందర్ రెడ్డి ని గెలిపించి సంఘానికి  మరింత బలాన్ని ఇవ్వాలని జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శుల మోహన్ రెడ్డి,కిషన్ లు పిలుపు నిచ్చారు. నిజామాబాద్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు మోహన్ రెడ్డి కిషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ పిఆర్టియు సంఘ భవనంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అదివారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పలు...