ఘనంగా సహ చట్టం -2005 20వ వార్షిక వారోత్సవాలు
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డిలో సహ చట్టం - 2005, 20 వార్షిక వారోత్సవాలు డిఎస్పి. ఎస్ శ్రీనివాసరావు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎల్లారెడ్డి పట్టణంలోని డి.ఎస్.పి కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సహ చట్ట పరిరక్షణ కమిటీ తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి ఎం ఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు, సలీం లు కలిసి కేక్ కట్ చేసి రాష్ట్ర డైరెక్టర్ సలీం కు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు....