మానసిక వికలాంగుల మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం సంతోషకరం
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : నగరంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్ స్ట్రక్షన్ లోని మానసిక, వికలాంగ విద్యార్థుల మధ్య లక్ష్మీ కళ్యాణ్ కిష్టపురం, స్నేహలత కిష్టపురంల కుమారుడు కార్తీకేయ మొదటి సంవత్సర జన్మదిన వేడుకలను నిర్వహించారు. నవీపేట్ కు చెందిన కళ్యాణ్ కిష్టపురం అమెరికా లో స్థిర పడ్డారు. తమ కుమారుడి మొదటి జన్మదిన వేడుకను శనివారం స్నేహసొసైటీలో మానసిక, వికలాంగుల మధ్య కార్తీకేయతో కేక్ కట్ చేసి విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం విద్యార్థులకు అన్నదానం నిర్వహించారు. ఈ...