సెర్ప్ సిబ్బందికి కూడా సంబరాలు ప్రసాదించండి

పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తే రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తాం రెండు క్యాడర్ల పెంపు, ఐదు పెండింగ్ ఇంక్రిమెంట్స్ విడుదల & కారుణ్య నియామకాలు ఇందిరా మహిళా శక్తి సంబరాల్లోనే వర్తింపచేయండి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కి సెర్ప్ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ లేఖ   హైదరాబాద్, బతుకమ్మ: నేటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి సంబరాలలో మహిళా సంక్షేమమే లక్ష్యంగా గత 25 సంవత్సరాలుగా శ్రమిస్తున్న సెర్ప్ సిబ్బందికి కూడా పెండింగ్ సమస్యలు పరిష్కరించి సిబ్బంది...