ఘనంగా పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలు
బతుకమ్మ నాగిరెడ్డిపేట : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదిన వేడుకలను శనివారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో బిజెపి నాయకులు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ పైడి ఎల్లారెడ్డి జన్మదినం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ దివిటీ రాజ్ దాస్ మాట్లాడుతూ సామాజిక సేవకుడు, ప్రముఖ శాస్త్రవేత్త అయిన పైడి ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని చాలా గ్రామాలతో పాటు, ఇతర నియోజకవర్గ గ్రామాలలో కూడా స్వచ్ఛందంగా...