మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం ను జయప్రదం చేయండి
. . . అంతర్జాతీయ మహిళా దినోత్సవం పోస్టర్ ఆవిష్కరణలో వక్తల పిలుపు నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి పని హక్కును కల్పించే బాధ్యత నుండి తప్పుకోవాలని చూస్తుందని, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను కాలరాస్తుందని ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) జిల్లా అధ్యక్షురాలు ఆకుల అరుణ అన్నారు. ప్రగతిశీల మహిళా మహిళా సంఘం (పిఓడబ్ల్యూ) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శనివారం నగరంలోని నీలం...