సీఈసీ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి
. . . కాంగ్రెస్, వామపక్షాల నిరసన కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాంగ్రెస్, వామపక్షాల ఆధ్వర్యంలో ఇండియా కూటమి నిర్ణయించిన నిరసన కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ధర్నా చౌక్ లో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పద్ధతుల్లో ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ అర్హులైన ఓటర్లను దేశవ్యాప్తంగా 13 1/2 కోట్ల ఓట్లను తొలగించటం...