సీడీపీ నిధులను విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలి

. . . సీఎం రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే ధన్ పాల్ విజ్ఞప్తి నిజామాబాద్, బతుకమ్మ :   గత రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సిడిపీ నిధులను తక్షణమే విడుదల చేసి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని నిజామాబాద్ నగర శాసన సభ్యులు ధన్ పాల్ సూర్య నారయణ, సీఎం రేవంత్ రెడ్డి ని కోరారు. అసెంబ్లి సమావేశాల ఆనంతరం సచీవాలయంలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ అభివృద్ధి పెండింగ్‌లో ఉన్న పలు కీలక ప్రజాసమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి అర్బన్...