నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలి
ఐదో టౌన్ ఏరియాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం 62 బైక్ లు.. 13 ఆటోలు... ఒక కార్ సీజ్ నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం.. తప్పనిసరిగా సీసీ కెమెరాల ఏర్పాటుకు అందరు సహకరించి భాగస్వాములు కావాలి.. శాంతి భద్రతల పరిరక్షణ ,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం అని నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి...