నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి

  . . . బోధన్  పోలీస్ స్టేషన్ లో 32 సీసీ కెమెరాలు ప్రారంభించిన సీపీ   బోధన్, బతుకమ్మ :   సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించవచ్చని, నేరాల నివారణలో సీసీ కెమెరాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు.     శనివారం బోధన్ పోలీస్ స్టేషన్ కార్యాలయం లో మన ఊరు మన భద్రత మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా 32 సీసీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.  ...