ఆర్థిక సంస్థల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలి
ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఆర్థిక సంస్థల్లో సీసీ కెమెరాలను తప్పనిసరిగా అమర్చాలని ఎల్లారెడ్డి ఎస్ఢీపీఓ శ్రీనివాస్ రావు ఆదేశించారు. ఎల్లారెడ్డి సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల ఆధీనంలో ఉన్న వివిధ బ్యాంకుల మేనేజర్లు, ప్రైవేట్ లోన్ సంస్థల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎస్పీ బ్యాంకులు, లోన్ సంస్థల వద్ద భద్రతను మరింత బలపరచాల్సిన అవసరాన్ని వివరించారు. విధిగా, బ్యాంకులు, లోన్ సంస్థల ప్రతినిధులు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.భద్రతా చర్యల...