డీఈఓ కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి
. . . పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : పాలనలో పారదర్శకతను పెంపొందించేందుకు నిజామాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయంలో తక్షణమే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వివిధ సందర్భాల్లో జిల్లా విద్యాశాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాధాన్యతను వివరించారని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని...