పీడీఎస్ బియ్యం నిల్వలపై సీసీఎస్ బృందం మెరుపు దాడి
. . . 15 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం స్వాధీనం . . . పోలీస్ కమీషనర్ సాయిచైతన్య వెల్లడి నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచిన వారిపై సీసీఎస్ బృందం మెరుపు దాడి చేసి గురువారం 15 క్వింటాళ్ళ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అజామ్ కాలనీలో పీడీఎస్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచడంతో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు...