నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యంపై సీసీఎస్ టీం మెరుపు దాడి
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : అక్రమంగా తరలించడానికి నిలువ ఉంచిన పిడిఎస్ బియ్యం పై నిజామాబాద్ సీసీఎస్ టీం మెరుపు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్టు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్ తెలిపారు. నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏ.సీ.పీ ఇంచార్జ్ మస్తాన్ అలీ సూచనల మేరకు ఇన్స్పెక్టర్ డి.సాయినాథ్, ఎస్.ఐ గోవింద్, సిబ్బందితో కలిసి నిజామాబాద్ టౌన్ - 1 పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి కంపౌండ్, కెనాల్ కట్ట, ఎరుకలవాడ లో పిడిఎస్ బియ్యం ఉన్నాయన్న...