పేకాట స్థావరంపై సీసీఎస్ దాడి

. . . ఏడుగురు పేకాట రాయుళ్లు అరెస్టు . . . 2,56,830 నగదు సీజ్  నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :   పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ పోలీసులు దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కాదని తొలిసారి సీపీ సాయిచైతన్య సీసీఎస్ కు పేకాట స్థావరాలపై దాడుల బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ సీసీఎస్ ఏసీపీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐ రవికుమార్, సిబ్బందితో కలిసి ఆర్మూర్...