పేకాట స్థావరాలపై సీసీఎస్ దాడులు

16మంది అరెస్ట్   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి ఆదేశాల మేరకు రెండు చోట్ల పేకాట స్థావరాలపై టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  సీసీఎస్ ఎస్ఐ గోవింద్, ఎస్ఐ మహేష్, సిబ్బంది ఆధ్వర్యంలో మెరుపుదాడి నిర్వహించారు. వర్ని పోలీస్ స్టేషన్  పరిధిలోని మోస్రా గ్రామం నందు  పేకాట స్థావరం పై రైడ్ చేసి 7 గురు పేకాట రాయుళ్ళను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 7 సెల్ ఫోన్లు, నగదు రూ.13,300 స్వాధీనం...