పేకాట స్థావరం పై సీసీఎస్ పోలీసుల మెరుపు దాడి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని గంగాస్థాన్ ఫేస్ 1 లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు మెరుపు దాడి చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఆదేశాల మేరకు సీసీఎస్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో సీసీఎస్ సిఐలు సురేష్ , సాయినాథ్ , ఎస్ ఐ గోవింద్ ,సిబ్బంది తో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగస్థాన్ -1 లోని లక్ష్మి నరసింహ అప్పట్మెంట్ నందు పేకాట స్థావరం పై రైడ్ చేశారు. పేకాట...