మోస్ట్ వాంటెడ్ దొంగ పై సీసీఎస్ పోలీసుల కాల్పులు
. . .పోలీసులపై దాడికి యత్నించిన పాత నేరస్తుడు వెబ్ డెస్క్, బతుకమ్మ: తనను పట్టుకునేందుకు యత్నించిన పోలీసులపై దాడికి తెగబడ్డారు మోస్ట్ వాంటెడ్ దొంగ. పోలీసులపై కత్తితో రాడ్ తో దాడి చేసేందుకు యత్నించగా ఆత్మరక్షణ కోసం పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడి చిక్కాడు. మంగళవారం రాత్రి హైదరాబాద్ లోని ఓఆర్ఆర్( ఔటర్ రింగ్ రోడ్డు) లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భూమి శ్రీకాంత్ ఉన్నాడని నల్గొండ సిసిఎస్ పోలీసులు సమాచారం అందింది. భూమి శ్రీకాంత్ పై నల్గోండతో పాటు తెలంగాణలో...