పెకాట స్థావరంపై సిసిఎస్ పోలిస్ లు దాడి

 . .  పట్టుబడిన అధికార పార్టి నేతలు  . . .  రూ.1,15,790 నగధు స్వాధినం  బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓక ఇంటిలో పెకాట అడుతున్నారని విశ్వసనీయ సమాచారం  నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ అదేశాలతో పోలిస్ లు దాడి చేశారు.  గురువారం రాత్రి పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు   నిజామాబాద్ సిసిఎస్ పోలిస్ లు దాడి చేశారు. పోలిస్ ల దాడిలో ఇమ్రాన్, ఇబ్రహీం ఖాన్, షెక్ సమద్, మిర్జ అహ్మద్,...