పాత నేరస్థుడి దాడిలో సీసీఎస్ కానిస్టేబుల్ మృతి..

సీసీఎస్ ఎస్ఐకి గాయాలు నిజామాబాద్ నగరంలో ఘటన   నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :  నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు రియాజ్ అరబ్  సీసీఎస్ పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులను కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దాడిలో గాయపడ్డ సీసీఎస్ కానిస్టేబుల్ ను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ ఘటనలో సీసీఎస్ ఎస్ఐకి కూడా గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. నగరంలోని మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన రియాజ్...