సీసీఎస్ కానిస్టేబుల్ పై కత్తితో పాతనేరస్థుడి దాడి
చికిత్సకు తరలిస్తుండగా మృతి అడ్డుకునేందుకు యత్నించిన ఎస్ఐ, కానిస్టేబుల్ కు గాయాలు నిజామాబాద్ నగరంలో ఘటన నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలో దారుణం జరిగింది. పరారీలొ ఉన్న మహమ్మదీయ నగర్ కాలనీకి చెందిన పాత నేరస్తుడు రియాజ్ అరబ్ ను సీసీఎస్ పోలీసులు పట్టుకుని స్టేషన్ కు తరలిస్తుండగా పోలీసులపై ఎదురు తిరిగి తన వద్ద ఉన్న కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ దాడిలో గాయపడ్డ సీసీఎస్ కానిస్టేబుల్ ను పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. ఈ...