మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసాలకు చెక్ పెట్టిన సిసిఎస్

  . . . నిజామాబాద్ కేంద్రంగా సాగుతున్న దందా గుట్టురట్టు  . . . ఇద్దరిని  అరెస్ట్ చేసిన సిసిఎస్ పోలీసులు . . . పరారీలో పలువురు నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:   నిజామాబాద్ సిసిఎస్ పోలీసులు మల్టీ లెవల్ మార్కెటింగ్ పేరిట జరుగుతున్న మోసాలకు చెక్ పెట్టారు. నిజామాబాద్ ను కేంద్రంగా చేసుకుని ముంబాయి, పుణే, ఢిల్లీ, గుజరాత్, హైదరాబాద్ లాంటి నగరాలకు చెందిన వ్యక్తులు తక్కువ సొమ్ముతో పెట్టుబడుల పేరిట మోసం చేస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నిజామాబాద్...