సీసీ రోడ్డు పనులు ప్రారంభం   

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ముకుంద రెడ్డి కాలనీలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుండి 20 లక్షలతో సిసి రోడ్ పనులు కాంగ్రెస్ నాయకులు ప్రారంభించారు. నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎలాంటి పనులు చేయకపోవడంతో వారిపై వ్యక్తి చెందిన ప్రజలు మాకు పబ్బం కట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు. మండలంలో ప్రతి గ్రామంలో సిసి రోడ్లు, మురికి కాలువలు తదితర పనులు చేస్తున్నట్లు నాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నజీర్, పిట్లం కాంగ్రెస్ అధ్యక్షులు...