Batukammanews
Newspaper Banner
Date of Publish : 09 April 2025, 9:15 pm Posted by : ramakrishna

సీసీ రోడ్డు పనులు ప్రారంభం

బతుకమ్మ,వేల్పూర్ : మండలంలోని పడ్గల్ గ్రామంలో సీసీ రోడ్ పనులను వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు తలరీ జాన్, సీనియర్ నాయకులు బొంబాయి గంగాధర్, గైని గంగాధర్, నల్ల రాజు, సురేష్, చిన్న రాజారెడ్డి, చిన్నసాయన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.