ఎల్లారెడ్డిలో సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
. . . మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి మున్సిపాలిటీ మూడో వార్డులో సీసీ రోడ్డు పనులను మునిసిపల్ చైర్మన్ పద్మ శ్రీకాంత్ ప్రారంభించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడో వార్డులో పర్యటించిన సమయంలో స్థానిక ప్రజలు వార్డులో ఉన్న సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. గత 40 సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు, డ్రైనేజీలు తప్ప నేటి వరకు వార్డు అభివృద్ధి జరగలేదని ప్రజలు ఆయన...