Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 March 2026, 7:06 pm Posted by : ramakrishna

శివాయిపల్లిలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

 

రాజంపేట, బతుకమ్మ :

రాజంపేట మండలంలోని శివాయిపల్లి గ్రామంలో బుధవారం సిసి రోడ్డు పనులను గ్రామ సర్పంచ్ సంధ్య బాల్రాజ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వేంకట రమణ రెడ్డి చొరవతో గ్రామానికి మంజూరైన ఎన్ఆర్ఈజీఎస్ రూ. 10 లక్షల రూపాయలతో ఈ సీసీ రోడ్డు పనులు చేపడుతున్నట్లు గ్రామంలోనీ బీసీ కాలనీలో సిసి రోడ్డు పనులు చేపడుతున్నట్లు ఆమె వివరించడం జరిగింది..