భాకర్ ఫారంలో సిసి రోడ్డు పనులు ప్రారంభం

బాన్సువాడ, బతుకమ్మ : హెగ్డోలి గ్రామపంచాయతీ పరిధిలోని భాకర్ పారం గ్రామంలో సోమవారం సిసి రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి రూ.10 లక్షల నిధులను మంజూరు చేశారు. గ్రామంలో సిమెంట్ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. బాకర్ ఫారం గ్రామస్తులు గత 20 రోజుల క్రితం పోచారం శ్రీనివాస్ రెడ్డిని కలవడం జరిగింది. గ్రామ సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు గ్రామంలో పనులు చేపట్టేందుకు ఆయన మహాత్మా...