సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభం
మద్నూర్, బతుకమ్మ: మండలంలోని అవల్ గావ్ గ్రామంలో మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన పది లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి. సిసి రోడ్డు పనులను దత్తప్ప స్వామి పూజలు చేసి, మద్నూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు, దార్సవార్ సాయిలు ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. గ్రామభివృద్ధి కి ఇంకా కొన్ని పనులు ప్రారంభిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కొండ వార్ గంగాధర్ , అవల్ గావ్ కాంగ్రెస్ గ్రామ...