సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
కామారెడ్డి, బతుకమ్మ : మహమ్మద్ నగర్ మండలానికి ఎమ్మెల్యే తోటా లక్ష్మీకాంతరావు కృషితో కోటి 35 లక్షల చే సీసీ రోడ్ల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పిట్లం మార్కెట్ కమిటీ చైర్మన్ మనోజ్ కుమార్ మహమ్మద్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహమ్మద్ నగర్ మండలంలోని తునికి పల్లి గ్రామంలో 10 లక్షల రూపాయలచే కొనసాగుతున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకం కింద మండలంలోని ప్రతి గ్రామానికి...