సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

బతుకమ్మ : నాగిరెడ్డిపేట : మండలంలోని వెంకంపల్లి గ్రామంలో మంగళవారం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయలతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను తాండూరు _ కిచన్నపేట సొసైటీ చైర్మన్ అకిడి గంగారెడ్డి గ్రామస్తులతో కలిసి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ గంగారెడ్డి మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా మంజూరైన 15 లక్షల రూపాయల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు.  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక...