సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
బతుకమ్మ పిట్లం : పిట్లం మండల కేంద్రంలో సి.సి. రోడ్డు నిర్మాణం కోసం జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు భూమి పూజ చేశారు. శుక్రవారం శాంతినగర్ కాలనీలో పనులను ప్రారంభించారు. సామాజిక సంస్కర్త, ఆధునిక భారత తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా పిట్లం మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఆ మహానీయురాలి చిత్రపటానికి ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు పుష్పాంజలి ఘటించారు. సావిత్రిబాయి పూలే జయంతిని 'మహిళా ఉపాధ్యాయ దినోత్సవం'గా తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్నది అని ఈ సందర్భంగా...