పర్మిషన్ లేని సీబీఎస్ఈ చదువులు

గుర్తింపు కోసం దరఖాస్తుతోనే తరగతులు అనుమతులు లేకుండానే సీబీఎస్ఈ పేరిట మోసం విద్యార్థులను, తల్లిదండ్రులను ముంచుతున్న ప్రైవేట్ స్కూల్స్ నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ అమ్మ వెంచర్ లో నిశిత ఇంటర్నేషనల్ స్కూల్, బైపాస్ రోడ్డులోని నూతనంగా ఏర్పాటు చేస్తున్న చైతన్య స్కూల్, చంద్రశేఖర్ కాలనీలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కు సీబీఎస్ఈ బోర్డు అనుమతి లేదని విద్యార్థి సంఘాలు గగ్గొలుపెడుతున్నాయి. నిశిత ఇంటర్నేషనల్ స్కూల్ కు దరఖాస్తు ప్రక్రియలోనే ఉండగానే ఏడాది కాలం గడిచిపోయినా సీబీఎస్ ఈ...