సీబీఐ అంటే కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్
కాళేశ్వరం ను డమ్మీ చేసి బనకచర్లకు నీటి మల్లింపునకు రేవంత్, చంద్రబాబుల కుట్ర అసెంబ్లీ సాక్షిగా రేవంత్, బీజేపీల బంధం బట్టబయలు ఎప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలిట గండమే మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్, బతుకమ్మ : సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ కాదని కాంగ్రెస్, బీజేపీ ఇన్వెస్టిగేషన్ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నిర్వచించారు. సోమవారం ఆయన రాజధాని లోని ప్రగతి భవన్ లో నిర్వహించిన ప్రెస్...