కెసిఆర్ ను బదునం చేసే దురుద్దేశ్యమే సిబిఐ విచారణ
బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ:తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ను బదునాం చేయాలనే దురుద్దేశంతో కాలేశ్వరం ప్రాజెక్టును సిబిఐ విచారణకు అప్పగించడం చాలా దురదృష్టకరమని బిఆర్ఎస్ నాయకుడు కంచర్ల రవి గౌడ్ అన్నారు. సిరిసిల్ల తెలంగాణ భవన్ లో ఏర్పాటు బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రవి గౌడ్ మాట్లాడుతూ“కాలేశ్వరం ప్రాజెక్టు అనేది తెలంగాణకు జీవాధారం. రైతు కళ్లల్లో ఆనందం నింపిన ప్రాజెక్టని అలాంటి అద్భుత ప్రాజెక్టుపై సిబిఐ విచారణ అనడం అంటే...