కాళేశ్వరంపై సీబీఐ విచారణ సిగ్గుచేటు
దర్యాప్తు వెనుక కాంగ్రెస్ కుట్ర బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కాలేశ్వరంపై సిబిఐ విచారణ సిగ్గుచేటని, దర్యాప్తు వెనుక కాంగ్రెస్ కుట్ర ఉందని బిఆర్ఎస్ నగర అధ్యక్షుడు సిర్ప రాజు అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు తోనే కాలేశ్వరంపై నిందలు వేస్తుందన్నారు. ఎలక్షన్స్ ఉన్నాయంటే చాలు కాలేశ్వరాన్ని...