కేసీఆర్ పై సీబీఐ విచారణ కుట్రపూరితమే

బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు   నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తెలంగాణ ప్రజల కల్పతరువుగా నిర్మించిన కాళేశ్వరం నీటి ప్రాజెక్టును నీరుగార్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహారిస్తోందని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ కన్వీనర్ దాదాన్నగారి మధుసుధన్ రావు ఆరోపించారు. పీసి ఘోస్ కమిషన్ నివేదికపై విచారణకు కేంద్ర ప్రభుత్వ అజమాయిసిలోని దర్యాప్తు సంస్థ సీబిఐ కి అప్పగించడంలోనే కుట్రల కుట్రదారులు ప్రజల ముంగిట బయట పడ్డారని ఆయన తెలిపారు. కాంగ్రెస్, భారతీయ జనతా...