ఐదు కోట్ల లంచం తీసుకున్న సిఐను అరెస్టు చేసిన సిబిసిఐడి పోలీసులు

  వెబ్ డెస్క్, బతుకమ్మ :   లక్ష, రెండు లక్షలు, కోటి రూపాయలు కాదు.. ఏకంగా ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్న ఓ సర్కిల్ ఇన్స్ పెక్టర్ ను సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. సుకుమార్ అనే డిస్ట్రిక్ట్ క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఈ భారీ లంచం తీసుకున్నట్టు ఆధారాలు ఉండటంతో జైలుకు పంపారు. ఒక మందుల తయారీ సంస్థ భాగస్తుల మధ్య విభేదాలు రావడంతో దాని పరిష్కారం కోసం అంటూ ఐదు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు....