గోవుల అక్రమ రవాణా
పట్టించుకోని అధికారులు బతుకమ్మ భిక్కనూరు: గోవుల అక్రమ రవాణా ఇటీవల విపరీతంగా పెరిగిపోయింది. బుధవారం తెల్లవారుజామున భిక్కనూరు మీదుగా హైదరాబాద్ వైపు వెళ్తున్న గోవుల కాంటైనర్ లారీని స్థానికులు, భజరంగ్ దళ్ సభ్యులు పట్టుకున్నారు.అనంతరం వారు మాట్లాడుతూ గోవుల అక్రమ రవాణా బైంసా నుండి హైదరాబాద్ కు ఎక్కువగా జరుగుతున్న సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని,గోవులను అక్రమ రవాణా చేస్తున్న వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.